సంచికలో తాజాగా

పాఠకుల అభిప్రాయాలు

 • From otra prakash rao on నాటకం అటకెక్కింది

  నాటకం అటకెక్కింది అన్న పేరుతొనే కథ ముగింపుచెప్పారు. ఎలా అటకెక్కిందా అని చివరిదాకా చదివించారు కథ బాగుందండీ.
  ఓట్ర ప్రకాష్ రావు

  Go to comment
  2018/11/18 at 10:56 pm
 • From Kamala paracha on వదిన-వంటల షో..

  వదినగారి తెలివే తెలివి.నిజంగానే ఈ షోలన్నీ ఇలాగే ఉంటున్నాయి భలే నవ్వించేసారు.

  Go to comment
  2018/11/18 at 10:55 pm
 • From పద్మజ యలమంచిలి on డాలర్ మొగుడు

  అహ్హహ.. కథ బావుంది!

  Go to comment
  2018/11/18 at 10:19 pm
 • From G.S.Lakshmi on డాలర్ మొగుడు

  హ హ హ ఇంకోసారి బ్రిడ్జ్ ఆడడానికి పంపండి మీ ఏమండీగారిని. ఈసారి ఎనిమిదేంఖర్మ పదహారు దాలర్లు సంపాదించుకొస్తారు మీ ముచ్చట తీర్చేందుకు. నాదీ హామీ..

  Go to comment
  2018/11/18 at 10:04 pm
 • From Kalavathi on జీవన రమణీయం-30

  Maatrumurthy ki namassumajalulu.
  Mee illu rajabhavanam kadu kaani
  A thalliki hrudayavaishalyam chala peddadi.

  Go to comment
  2018/11/18 at 9:53 pm
 • From Sasikala Volety on జీవన రమణీయం-30

  ఎంత మంచివారండి మీ అమ్మగారు! చూడాలి ఒకసారి అన్నంత ఆకట్టుకునే వ్యక్తిత్వం వారిది!! చాలా బాగా రాస్తున్నారు రమణీయంగా!!

  Go to comment
  2018/11/18 at 3:18 pm
 • From పద్మజ యలమంచిలి on గుండెల్ని మెలిపెట్టే 'పరియేరుం పెరుమాళ్'

  ఇప్పటికి ఈ సినిమా యొక్క విశ్లేషణ ముగ్గురు వ్రాసినవి చదివాను…బాధ ఏంటంటే…పా రంజిత్ తీసిన కాలా,పరియారుమ్ పెరుమాళ్.. రెండూ కూడా కులమత భేదాల్ని అంత మొందించడానికి చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకుని, దళితులకు, వెనకపడ్డవారికి మరింత ఆవేశం రగిల్చి చిచ్చు పెట్టి తద్వారా మరింత దూరం పెరగడానికి దోహద పడుతున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేకపోవడం!
  ఏదైనా..యద్భావే తద్భవతి👌👌💐💐

  Go to comment
  2018/11/18 at 2:45 pm
 • From Bhanumurthy on ఎన్నికలలో ఎన్ని కథలో-2

  Great. You did marvelous job Sridhar Garu.

  Go to comment
  2018/11/18 at 2:07 pm
 • From Sasikala Volety on గుండెల్ని మెలిపెట్టే 'పరియేరుం పెరుమాళ్'

  చాలా చక్కగా సమీక్షించారండి. చిత్రం మీద మంచి అవగాహన కలిగింది.

  Go to comment
  2018/11/18 at 1:17 pm
 • From ఆర్.దమయంతి on మనసులోని మనసా-13

  okappuDu kaLa kaLa laaDE iLLu SidhilamaitE chooDalEm…baadhEsimdi chadivaaka Sarada gaaru.
  mee jnaapakaala maNOhaaraalu baavumTunnaayi. ilaane continue cheyamDi.
  abhinandanalatO…
  R.Damayanthi.

  Go to comment
  2018/11/18 at 1:04 pm
 • From Svr Jogarao on వెలగపండూ-వైరాగ్యం

  “ సంచిక “ అంతర్జాల పత్రిక నవంబర్ 2018 సంచికలో
  ప్రచురితమైన శ్రీమతి కే ఎస్ ఎన్ రాజేశ్వరి గారి “ వెలగపండూ వైరాగ్యము “ కధని ఇప్పుడే చదివేను.
  ఈ కధ చదివేక సుమతీ శతకము పద్యములోని “ కరి మ్రింగిన వెలగపండు” గుర్తుకు వచ్చింది.
  ఈ కధ ప్రథమ పురుషలో సాగింది.
  ముఖ్య పాత్ర ధారిణి ( అనవచ్చునా ?) కొబ్బరి కాయల బేరము మొదలు పెట్టి రెండు వందలయ్యింది రెండు వందలు ఇవ్వండమ్మా అని కొబ్బరి కాయల ఆవిడ అన్నప్పుడు, అక్కడే ఉన్న వెలగ పండు మీద దృష్టి పడడముతో బేరము మరచిపోయి రెండు వందలూ ఇచ్చేసి, ముప్పై రూపాయలకు రెండు వెలగపళ్ళు కోసము ఐదు రూపాయలు మిగుల్చుకుని పాతిక రూపాయలు చెల్లించి ఇంటికి వచ్చి చూసుకుంటే, పాతిక రూపాయల నష్టముతో లెక్క తేలింది.
  కధ వారి శ్రీవారి వ్యవహార విజ్ఞానము తో కూడుకున్న మనస్తత్త్వ శాస్త్ర్ర బోధనతో ముగియడము బాగున్నది.
  శ్రీమతి రాజేశ్వరి గారి కధలు మీ పత్రికలో ప్రచురింబడుతూ పాఠకులకు వినోద విజ్ఞాన వికాసములకు దోహద పరుస్తున్నవి అనడములో సందేహము లేదు.
  శ్రీమతి రాజేశ్వరి గారి రచనలకు ఎదురు చూస్తున్నాను.
  శంభర వెంకట రామ జోగారావు
  గురుగ్రాం
  హర్యానా

  Go to comment
  2018/11/18 at 11:40 am
 • From Deepa on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  Another excellent read in this series!! Absolutely recommend reading the whole series!!

  Go to comment
  2018/11/18 at 10:31 am
 • From Hima on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  Thank you for the mountain of information and interesting details Syamala garu . Keep writing…
  Himabindu

  Go to comment
  2018/11/17 at 11:48 pm
 • From అన్నపూర్ణ జంధ్యాల on శ్రీరామ రక్ష

  నారుపోసినవాడు నీరు( తులసి నీరు) పోయడా….
  ఏవెప్పుడు అవసరమో ఆ సమయానికి మనకి ప్రాప్తిస్తాయి..
  కోరికలు అనంతమే, అవసరాలు కూసింతే..దేవుని కృప ఉన్నంతవరకూ వాటికే లోటుండదు..కలగనివి మనవి కావని తెలుసుకోగలిగితే చాలు కదా!

  Go to comment
  2018/11/17 at 6:42 am
 • From Rajan PTSK on 'టీ'యని పలకరింపు

  తనని అమ్ముతున్నవాడు, తననే నమ్ముకున్నవాడు అయిన కె.ఆర్.విజయన్ ని భార్యా సమేతంగా ప్రపంచ పర్యటన చేయించిన ‘టీ’కి టీ తాగుతూ సలామ్ కొట్టాల్సిందే.
  “టీ” ని సిప్ చేసిన సినిమాల గురించి, ‘టీ’ని టచ్ చేసిన కొటేషన్స్ గురించి భలే చెప్పారు.
  “తావో తె చింగ్” రాసిన మహాతాత్వికుడు “లావో త్సు” టీ గురించి మాట్లాడాడంటేనే ఆశ్చర్యంగా అనిపించింది.
  ఓ అజ్ఞాత కవి కవితకు మీరు చేసిన అనువాదం…హిందీ కప్పులో ఘుమఘుమలాడే టీని తెలుగు కప్పులో పోసి మాకు అందించినట్టుగా ఉంది.
  మీ ‘టీ’యని పలకరింపుకి ధన్యవాదాలు సోమశంకర్ గారు.

  Go to comment
  2018/11/14 at 6:19 pm
 • From ravekissna on ఎన్నికలలో ఎన్ని కథలో-1

  మంచి సమాచారం ఒక కథ రూపంలో ఇచ్చారు.చాలా ఉపయోగకరమైన అమూల్యమైన సందేశం ఈ కథలో చదివాను. Part-2 కోసం వేచిచూస్తున్నాను…

  Go to comment
  2018/11/14 at 12:13 pm
 • From Syamala Dasika on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  Beautifully written!
  Syamaladevi Dasika
  New Jersey

  Go to comment
  2018/11/14 at 7:22 am
 • From Padmanabharao on జీవన రమణీయం-29

  Very interesting episode. Narration is cinematic
  Padmanabharao

  Go to comment
  2018/11/14 at 6:43 am
 • From usha on లేటు వయసులో తీపి కబురు: "బధాయీ హో"

  Excellent movie.. 2 hours ela gadichayotheliayadu.. natulu andaru natincharu ane kante jeevicnharu andam correct emo.. telugulo ilanti chitralu eppudu vastayo anipsitundi.. enduku ravo ani badha vestondi..

  Go to comment
  2018/11/13 at 10:41 pm
 • From Prabhakaram on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  J. Syamala garu given a vast information on hills and mountains. An excellent article.
  Sivvam. Prabhakaram

  Go to comment
  2018/11/13 at 8:04 pm
 • From ఉణుదుర్తి సుధాకర్ on కలకాలం నిలిచే 'బైసైకిల్ థీవ్స్'

  మా నాన్నగారు తరచూ ఈ సినిమా గురించి చెబుతూ ఉండేవారు. నేను నేటికీ చూడలేక పోయాను. చక్కని, సవివరమైన పరిచయం. ధన్యవాదాలు.
  ఉణుదుర్తి సుధాకర్

  Go to comment
  2018/11/13 at 6:36 pm
 • From పద్మజ యలమంచిలి on శ్రీరామ రక్ష

  బావుందండీ కథ…
  భగవంతుని అమ్మి చెడ్డవాడున్నాడేమో కానీ నమ్మి చెడ్డవాడు లేడు.. అని నిరూపించే కథ!
  నిజమే పెళ్ళి చేస్తున్నాం..అని సహాయం అడగగలరు కానీ చావుకి ఎలా చెయ్యి చాచగలరు?? భగవంతుడి మీద(నమ్మకం) భారం వేసినందుకు కానూ ..ఆయనే ఈ రకం గా చూసుకున్నాడని,దానికి ఆధునికత( laptop లో సంగీత పాఠాలు)జోడించి చెప్పడం బావుంది👌👌👌💐💐💐

  Go to comment
  2018/11/13 at 1:25 pm
 • From V,L,Raghava Rao on సంచిక '2018 దీపావళి కథల పోటీ' ఫలితాలు

  nenu ee patrikaku pampina modati hasyakatha kamaraavatee raagam , nirvachanakathaaprabandham
  raajarShi kheludu renduu bahumati pondinavi. santhoshanga undi. kathaku ootu vesee vidhaanam
  telapandi
  Vagumudi Lakshmi Raghava Rao

  Go to comment
  2018/11/13 at 9:13 am
 • From విశాలి on ఏమవుతుందో... ఎటుపోతుందో... ఏమో! -16

  ఆత్రుత డైలాగులు భలేగున్నాయి… పేర్లు సూపర్ గా పెట్టారు…

  Go to comment
  2018/11/12 at 10:42 pm
 • From విశాలి on కాజాల్లాంటి బాజాలు-14: పాఆఆపం

  ఎప్పటిలాగానే మీ కథ చాలా బాగుంది..పా…ఆ.. ఆ.. పం…

  Go to comment
  2018/11/12 at 10:22 pm
1 2 3 25

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!