సంచికలో తాజాగా

పాఠకుల అభిప్రాయాలు

 • From MVR ESWAR on ట్విన్ సిటీస్ సింగర్స్-2: 'మధుర గాన కళ్యాణి ' బిరుదుకి తగిన గాయని - నాగేశ్వరి!

  చిలసౌ నాగేశ్వరి మా బ్యాంకులో గూడ పాడేవారు .. చక్కగా పనిచేసేవారు ! నాగేశ్వరి గారి వివరణాత్మక స్పందనలు చాల అభినందనీయం. మీ ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేసిన రీతి, ముద్రణ బావుంది … మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేశారనిపించింది 💐 ఈ ఇంటర్వ్యూ లింక్ ని మా బ్యాంకు లో మిత్రులకి ఇతరులకి షేర్ చేసాను !

  Go to comment
  2018/12/15 at 7:46 am
 • From NARAMSETTI UMAMAHESWARARAO on పెళ్ళి కెళ్ళి చూడు

  చాలా బాగుంది. అభినందనలు మాష్టారూ

  Go to comment
  2018/12/12 at 1:55 pm
 • From Prabhakaram on మానస సంచరరే -10: ఉదయ రాగం.. హృదయగానం!

  సంగీతము,పాటల మాధుర్యంతో పాటు
  అనేక విషయాలను తెలియజేస్తూ పాఠకుల
  మేధస్సుకు పని చెప్పిన శ్యామలగారికి అభినందనలు. శివ్వాం.

  Go to comment
  2018/12/12 at 8:11 am
 • From G.S.Lakshmi on మనసులోని మనసా-16

  అవును..అదే నిజం…

  Go to comment
  2018/12/10 at 10:08 pm
 • From G.S.Lakshmi on రైటర్స్ బ్లాక్

  భలే.. ఇన్నాళ్ళూఈ అవస్థ పేరేమిటా అనుకున్నాను. రైటర్స్ బ్లాక్ అంటారని ఇప్పుడు తెలిసింది. బాగుంది తమాషాగా.. మొత్తం అన్ని బ్లాకులనీ చుట్టి వచ్చి, ఆఖరికి పిల్లలు ఆడుకునే లెగో బ్లాక్స్ తో ముగింపు.. మరీ బాగుంది.

  Go to comment
  2018/12/10 at 10:03 pm
 • From Guru prasad on మానస సంచరరే -10: ఉదయ రాగం.. హృదయగానం!

  Smt syamala gaari performance Na bhuto Na bhavishyatu
  From J guru Prasad

  Go to comment
  2018/12/10 at 10:31 am
 • From Paresh Doshi on కుదిపివేసే మౌనం "The silence of the drongos"

  Thank you a ton sir for your encouraging words.

  Go to comment
  2018/12/10 at 12:44 am
 • From Ramana Velamakakanni on మానస సంచరరే -10: ఉదయ రాగం.. హృదయగానం!

  Atu poems itu film songs samanwaya parustu chakkani katha allaru.Kammati Koyila ganam vinipincharu. chala bagundi. Abhinandanalu.

  Go to comment
  2018/12/09 at 4:05 pm
 • From Prof.Raamaa chandramouli on దావత్ చేసిన తెలుగు కథ

  మంచి సమీక్ష.అశోక్ కుమార్ కు అభినందనలు.
  రామా చంద్రమౌళి

  Go to comment
  2018/12/09 at 12:42 pm
 • From Ramani on జీవన రమణీయం-33

  Thanq kalavatigaru

  Go to comment
  2018/12/09 at 10:09 am
 • From సురేష్ వెంకట్ on కుదిపివేసే మౌనం "The silence of the drongos"

  మీ రివ్యూ చదవటం, ఆ సినిమా చూసేయటం నా మంచి అలవాట్లలో ఒకటి 😊

  Go to comment
  2018/12/09 at 9:42 am
 • From satyanarayana on కుదిపివేసే మౌనం "The silence of the drongos"

  పరేష్ దోషి గారికి ,
  మీ రచనా నైపుణ్యం తెలియంది కాదు ,అయినా సరే మరో సారి వ్రాత పూర్వకం గా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
  నేను ఫేస్ బుక్కు వాడకంలో సమయం వృధా చేస్తున్నానా.. అని మధన పడ్డ ప్రతీ సారీ మీలాంటి వారిని చూసి గర్వపడుతుంటాను
  ఫేస్ బుక్కులేకుంటే ఇలాంటి అద్భుతరచనలు ,విశ్లేషణలు చదవగలిగేవాడినా?
  మీ నైపుణ్యం లో కనీసం 10శాతం పొందినా చాలు జన్మ ధన్యం
  మీరు మంచి చదువరులై ఉంటేనే అది సాధ్యమనుకుంటున్నాను
  అది నిజమైతే మీరు చదివిన,మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల్ని కూడా పరిచయం చేయండి
  మరో సారి మీకు ధన్యవాదములు

  Go to comment
  2018/12/09 at 9:31 am
 • From Kalavathi on జీవన రమణీయం-33

  Chala adbutanga unnayandi shooting visheshalu, meeru vrasinaa,matladinaa ,manasukuhathukunela untundi
  Ramanigaru. You’re very special 👌

  Go to comment
  2018/12/09 at 9:00 am
 • From Bhramara on మానస సంచరరే -9: మట్టి పరిమళించెనే.. మనసు పరవశించెనే!

  తొలకరి జల్లు పడగానే పుడమితల్లి పులకరించి వెదజల్లే మధురమైన పరిమళాన్ని తన ఆర్టికల్ ద్వారా పాఠకులకు గుర్తు చేసిన శ్యామల గారికి ధన్యవాదాలు. భూమాతను అందరూ గౌరవించాలని, రక్షించుకోవాలని ఇచ్చిన సందేశం చాలా బాగుంది.👌 నేలతల్లికి అక్షర నీరాజనాలు సమర్పించినట్లుంది..🙏 చక్కటి సందేశాలతో కూడిన మధుర గీతాలను జ్ఞాపకం చేస్తూ ఎన్నో…ఎన్నెన్నో సంగతులను, విలువైన సమాచారాన్ని అలవోకగా అందించారు. సందర్భానుసారంగా పురాణాల్లోని అనేక విషయాలను ప్రస్తావించడం శ్యామల గారి పరిశీలనాదృష్టికి తార్కాణం. ఇంత చక్కటి ఆర్టికల్ అందించిన శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐🙏🙏🙏

  Go to comment
  2018/12/08 at 7:22 pm
 • From Rajan PTSK on పాట్లాడుకుందాం...

  పోట్లాడుకోవడం…ఆపై పాట్లాడుకుంటూ మాట్లాడుకోవడం!బావుందండి.

  Go to comment
  2018/12/08 at 12:11 pm
 • From పోస్టుపాప on కాజాల్లాంటి బాజాలు-14: పాఆఆపం

  బహుచక్కటి బ్లాగులో బహుచక్కటి సంచికతో బ్లాగు బాగుంది, మీకధ బహుచక్కగా ఉంది – పోస్టుపాప

  Go to comment
  2018/12/07 at 11:20 pm
 • From N Jagadeesh Babu on మనసున్న మొక్క

  Samba Siva Rao Garu
  We came to know plants too have sensivity through your well presented story.

  Go to comment
  2018/12/07 at 9:10 am
 • From RAPADMANABHARAO on జీవన రమణీయం-32

  Interesting episode touching human sentiment
  RAPADMANABHARAO
  Hyderabad
  986586805

  Go to comment
  2018/12/06 at 3:20 pm
 • From P.Nagalingeswara Rao on మనసున్న మొక్క

  సాo బ శివ రా వు గారు,
  మీ కథ చదివాను. మొక్కలకు కూడా మనసు ఉంటుందని మీ కథ ద్వార చె ప్పిన విధానం బా గున్న ది.అభినందనలు
  నాగలింగెశ్వ ర రా వు.

  Go to comment
  2018/12/05 at 2:57 am
 • From Sambasivarao Thota on మనసున్న మొక్క

  BalaRaju Garu
  Thank you for your observations and appreciation.
  Regards,
  Thota Sambasivarao

  Go to comment
  2018/12/04 at 1:55 pm
 • From Balaraju.Yennam on మనసున్న మొక్క

  Dear Sir,
  Story is Excellent,
  Mokkalaku kuda manassu vuntundhi
  Avi kudaa manassu vunna jivule ani
  Mee katha dwara teliyachesaru.
  Nijanga mee rachana naipunyaniki
  Sadaa dhanyavadhamulu.
  Meee
  Yennam .Balaraju

  Go to comment
  2018/12/03 at 5:31 pm
 • From Dr Trinadha Rudraraju on రంగుల హేల 9: మనం పురోగమిస్తున్నామా?

  Manam Purogistunnama?, a candid and just work of the writer through a prismatic optics, made everyone of us introspect the pace and relevance of development in real life.

  Go to comment
  2018/12/03 at 4:58 pm
 • From Dr Trinadha Rudraraju on నీలమత పురాణం – 7

  Sri Kasturi Muralikrishna’ exertion, may be moving slow but its synopsis related to current time, deemed to be a thesis work and he deserves commendation.

  Go to comment
  2018/12/03 at 4:51 pm
 • From అనంతు on అపురూమైన అనుభవం: "తుంబడ్" చిత్రం

  నిన్న రాత్రే చూసాను. మూడు చాప్టర్లుగా సాగిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లో మూడు తరాల భారతీయ సమాజం లోనయిన రాజకీయ సామాజిక నేపథ్యాన్ని కేవలం లీలా మాత్రంగా పూర్వరంగంగా వాడుకుంటూ పేద ఒంటరి విధవ బ్రాహ్మణ మహిళ కుటుంబం చుట్టూ అర్బన్ జానపద కథని అల్లుకుంటూ ఏక కాలంలో ఒకటి కన్నా ఎక్కువ విషయాలను చెప్పేందుకు, స్ఫురించేలా మలిచేందుకు చాలా భిన్నమైన శైలిని ఎంచుకున్నారు ఈ దమ్మున్న బృంద సభ్యులు.
  మీ పరిచయం ఎప్పటి లాగా లాజవాబ్!

  Go to comment
  2018/12/03 at 11:25 am
1 2 3 28

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!